Posts

Innovation - India Adopting the Best of the West | Francois Gautier | TE...

Image

Its amazing and the world is full of surprises to inspire us : Meet Dinchengfa Borua, the Assistant Commissioner who won on Merit not Reservation!

Image
Its still is inspiring and heartening to find people and incidents so warm and ready to stand up for themselves as well as set an example.....

Source: http://thenortheasttoday.com/meet-dinchengfa-borua-the-assistant-commissioner-who-won-on-merit-not-reservation/
Nagaon :When Dinchengfa Borua, 26, sat for the Assam Public Service Commission exam in 2013, she was least prepared for it. A post graduate from the Indian Institute of Mass Communication (IIMC), Kolkata, she had quit her job as a journalist to become an entrepreneur and then a civil servant, assistant commissioner and executive magistrate, Kaliabor sub-division, Nagaon district.
A few months later,In July 2014, she was writing the APSC main examination with nearly 50,000 candidates of which only 90 people would make the final cut.
Dinchengfa, an academically bright student, had a privilege she could use any time. She belonged to the Ahom community in Assam who were allotted 27 per cent reservation in state government jobs.But …

Republic Day Parade - 26th January 2017 - LIVE

Image

Book review: 'ద ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ' : గౌతమ్ పింగ్లే

Image
1940లో తిరిగి కొనుక్కుందామనుకున్నారు

దాదాపు 250 ఏళ్ల క్రితం కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిజాం పాలనలో ఉండేవని, ఆ తర్వాత వాటిని నిజాం రాజులు బ్రిటిష్ వారికి అప్పగించారని ఇప్పుడు తెలుగువాళ్లందరికీ తెలుసు. అయితే1940లో మళ్లీ వాటిని హైదరాబాద్ స్టేట్‌లోకి తిరిగి తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరిగిందనేది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఈ ప్రయత్నంలో ఎంఐఎం వ్యవస్థాపకుడు బహదూర్ యార్ జంగ్ చాలా కీలక పాత్ర పోషించారు. చారిత్రక ప్రాధాన్యమున్న ఆ ఘట్టాన్ని- 'ద ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ' పుస్తకంలో- ప్రముఖ జర్నలిస్టు గౌతమ్ పింగ్లే వివరించారు.
చరిత్రను జాగ్రత్తగా తరచి చూస్తే- రెండు వేర్వేరు ప్రాంతాలను విలీనం చేయాలనే కోరిక వెనక అనేక ఉద్దేశాలు కనబడతాయి. హైదరాబాద్‌కు సంబంధించి- 'ఫమ్ ఆటోక్రసీ టు ఇంటిగ్రేషన్- పొలిటికల్ డెవలప్‌మెంట్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్' అనే పుస్తకంలో ల్యూసిియా డి. బెనిచో ఈ అంశాలను చాలా నిష్పాక్షికంగా పేర్కొంటాడు. నవాబ్ బహదూర్ యార్ జంగ్ 1929లో ఎంఐఎంను స్థాపించాడు. ఆయన ఎంతో ఉత్సాహవంతుడు, ధైర్యవంతుడు. ఏడవ నిజాంతోనే కాకుండా కాంగ్రెస్‌కు చెందిన ఎం.నరసింగరావుతోను, హ…

నేటి లెక్కల ప్రకారం.. వెయ్యి కోట్ల సినిమా 'లవకుశ'

Image
వాణిజ్యపరంగా 'లవకుశ' సాధించిన విజయం భారత సినీ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టం. పావలా నుంచి రూపాయి వరకూ టిక్కెట్ ధరలు, రాష్ట్ర జనాభా మూడు కోట్లున్న రోజుల్లో కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా ఇది. అలాగే 50-60 లక్షల జనాభా ఉన్న వంద కేంద్రాల్లో 1.98 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి (అప్పటి పత్రికా ప్రకటన ఆధారంగా). అంటే దాదాపు ఉన్న జనాభాకు మించి నాలుగు రెట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయంటే ఈ సినిమా సాధించిన అసాధారణ రికార్డు ఏమిటన్నది అర్థమవుతుంది. ఈ రోజున ఇలాంటి ఆదరణను ఏ సినిమా అయినా పొందిందంటే అది రూ. వెయ్యి కోట్లు వసూలు చేసిన సినిమా అవడం ఖాయం! 'లవకుశ' చిత్రం విడుదలై యాభై ఏళ్లయిన సందర్భంగా ఆ చిత్ర విశేషాలు...


రామాయణం అంటే ఓ నీతి కథ. సమాజానికి మంచిని బోధించడానికి ఆదర్శప్రాయుడైన ఒక భర్త, ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక అన్న, ఒక రాజు... వంటి పలు రకాల పాత్రల్ని చూపించిన గొప్ప కావ్యం. ప్రధానమైన ఉత్తర రామాయణ కథను నడిపిస్తూ పూర్వ రామాయణాన్ని చెబుతూ మొత్తం రామాయణాన్ని ఒక సినిమాగా అందించడం 'లవకుశ' ప్రత్యేకత. ఎలాంటి శృంగార భావనలకు చోటు కల్పించకుండా, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, ల…

లవ కుశకు 50 : ఎన్‌టీఆర్ మళ్లీ ఎక్కడో పుట్టే వుంటారు

Image
ఎన్‌టీఆర్ మళ్లీ ఎక్కడో పుట్టే వుంటారు

సీతాదేవి.. పవిత్రతకు మారుపేరు. ఆదర్శగృహిణిగా, జగజ్జననిగా భక్తజనసందోహం చేత నీరాజనాలందుకుంటున్న ఆ మహాసాధ్విని చూసిన వారు ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు. కానీ దక్షిణభారత ప్రజలు మాత్రం సీతాదేవి ఎలా వుంటుందనగానే ఠపీమని 'లవకుశ' సినిమాలో అంజలీదేవినే గుర్తు చేసుకుంటారు. అంతగా ఆ పాత్రలో లీనమై నటించారామె. మొత్తం ఆంధ్రావనిచేత అపరసీతాదేవిగా జేజేలందుకుంటున్న ఆమె.. ఆ పాత్రపోషణ తనకు మాత్రమే దక్కిన అదృష్టమని చెబుతున్నారు. లవకుశ సినిమా విడుదలై నేటికి యాభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ సినిమా షూటింగ్‌లో అంజలీదేవి అనుభవాలు ఆంధ్రజ్యోతి పాఠకుల కోసం...
'లవకుశ' సినిమాకు తల్లీ,తండ్రీ అంతా దర్శకుడు సి.పుల్లయ్యగారే. ఈ సినిమా క్రెడిట్ ముందుగా ఆయనకే దక్కాలి. సినిమా విడుదలై యాభయ్యేళ్లయినా, ఇప్పటికీ తెలుగు ప్రజల నోళ్లలో నానుతున్నదంటే ఆయనే కారణం. నన్ను 'గొల్లభామ' సినిమా ద్వారా గ్లామర్ పాత్రలో పరిచయం చేసిన ఆయన.. ఆ తరువాత రేలంగి వెంకట్రామయ్య సరసన నన్ను పెట్టి 'పక్కింటి అమ్మాయి' పేరుతో కామెడీ చిత్రం రూపొందించారు.

సి.పుల్లయ్యగారితో నా మూడో సినిమ…